ఖానాపూర్: ఖానాపూర్లో బిజెపి జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం
ఖానాపూర్ లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బుధవారం బిజెపి జిల్ల అధ్యక్షులు రితీష్ రాథోడ్ ఆధ్వర్యంలో ఘనంగ నిర్వహించారు. ఈ సందర్భంగ సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించరు. అనంతరం ప్రధాని మోడీ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ ఆవిర్భావం ముందు విమోచన దినోత్సవాన్ని అధికారికంగ నిర్వహిస్తామని గత పాలకులు మాట తప్పారన్నారు. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాగానే విమోచన దినోత్సవాన్ని అధికారికంగ నిర్వహిస్తామని తెలిపారు.