కంచికచర్ల జడ్పీ హైస్కూల్లో బాలికపై ఓ యువకుడు బ్లేడుతో దాడి
Nandigama, NTR | Sep 21, 2025 నందిగామ నియోజకవర్గం కంచికచర్ల జడ్పీ హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ బాలికపై అదే పాఠశాలకు చెందిన యువకుడు శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో బ్లేడుతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆ బాలికను ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.