ఖమ్మం రూరల్: కిడ్నాప్ ఉదంతాలు ఎక్కడా లేవు....అసత్య ప్రచారాలు నమ్మవద్దు.... రూరల్ ఏసిపి బస్వారెడ్డి
కిడ్నాప్ ఉదంతాలపై అసత్య ప్రచారాలు నమ్మవద్దని ఖమ్మం రూరల్ ఏసిపి భస్వారెడ్డి తెలిపారు.గురువారం రాత్రి ఖమ్మం రూరల్ మండలం గుదిమళ్ల గ్రామానికి చెందిన బాలున్ని ఆపహరించడానికి యత్నించాడంటూ తెలుగు బాష రాని ఓ గుర్తుతెలియని వ్యక్తిని వివక్షణా రహితంగా కొట్టిన ఘటనలో నిందితులపై ఖమ్మం రూరల్ పొలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు శుక్రవారం ఖమ్మ రూరల్ ఏసిపి భస్వారెడ్డి తెలిపారు.