చింతకుంట నలుగురి హత్య కేసులో అదనపు జిల్లా జడ్జి అంబన్న రాజు సంచల తీర్పు, 12 మందికి జీవిత ఖైదు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పి చింతకుంట లో 2012లో జరిగిన హత్య ఉదాంతంలో సోమవారం అదనపు జడ్జి అంబన్న రాజు సంచలన తీర్పు నిచ్చారు, కృష్ణారెడ్డి గోవిందమ్మ తో పాటు వారి కుమారుడు,పని మనిషిని నలుగురిని దారుణంగా హత్య చేసిన కేసులో 12 మంది నిందితులకు జీవిత ఖైదు విధించారు,మొత్తం 19 మంది నిందితులో ఏడుగురు ఇప్పటికే మరణించగా మిగిలిన వారికి సోమవారం శిక్షలు ఖరారు చేశారు, ఆందోళనలో నిందితుల కుటుంబ సభ్యులు