భీమిలి: కొమ్మది గ్రీన్ ఫీల్డ్ మినీ స్టేడియం వద్ద పిడుగు పడి సాప్ ఔట్సోర్సింగ్ ఉద్యోగి మృతి
విశాఖపట్నం కొమ్మది గ్రీన్ ఫీల్డ్ మినీ స్టేడియం వద్ద పిడుగు పడి ప్రమాదం జరిగింది విశాఖ తూర్పు ఆరిలోవ నెహ్రు నగర్ కి చెందిన ఆఫీస్ సబర్నిటర్ ఉద్యోగిగా పనిచేస్తున్న దోహర్తి సూర్య ప్రకాష్ (వయస్సు 37) అక్కడికక్కడే మృతి చెందాడు ఇద్దరు ఆడ పిల్లలు పెద్ద పాప భార్య ఆశ (32)తేజశ్రీ (12) చిన్న పాప సోమేశ్వరి (4)దోహార్తి సూర్య ప్రకాష్ విశాఖ జిల్లా ఆరిలోవ ప్రాంతానికి చెందినవాడు అని గుర్తించారు సంఘటనపై సమాచారం అందుకున్న పీఎంపాలెం పోలీసులు ఘటనాస్థలానికి చేరు కున్నారు పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి దర్యాప్తు ప్రారంభించారు.