ముధోల్: భైంసా మండలంలోని కోతుల్గాం గ్రామం వద్ద నిర్మించిన చెక్ డ్యాంలో భైంసా మండలంలోని మహాగాం గ్రామానికి చెందిన రాజు మృతి
Mudhole, Nirmal | Sep 14, 2025 నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని కోతుల్గాం గ్రామం వద్ద నిర్మించిన చెక్ డ్యాంలో భైంసా మండలంలోని మహాగాం గ్రామానికి చెందిన పవార్ రాజు(36)చెక్ డ్యాంలో పడి మృతి భైంసా. రూరల్ ఎస్ఐఐ శంకర్ ఆదివారం సాయంత్రం 6 గంటలకు తెలిపిన వివరాల ప్రకారం.. రాజు గత నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి బయలుదేరి కనిపించకుండా పోయాడు. ఎంత వెతికిన ఆచూకీ దొరకలేదు. ఆదివారం మధ్యాహ్నం కోతుల్గాం చెక్ డ్యాంలో శవం కనిపించగా, గమనించినా స్థానికులు పోలీసులకు సమాచారం. అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కుటుంబీకుల సహయంతో రాజు మృతదేహంగా గుర్తించారు. గత కొంతకాలంగా రాజు మద్యానికి బానిస అయ్యాడు మద్యా తాగుడు మాని అని క