రాజకీయ వ్యవస్థ కన్నా.. న్యాయవ్యవస్థ చాలా ఉన్నతమైనది దానిని మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఉందని మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం నెల్లూరు లోని అయన క్యాంప్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన బార్ అసోసియేషన్ ప్యానెల్ కి అయన అభినందనలు తెలిపారు.. ఈ కార్యక్రమం సాయంత్రం 6 గంటలకు ముగిసింది.