తాండూరు: సమయపాలన పాటించని వైద్యులు ఇబ్బందులు పడుతున్న రోగులు: #localissue
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు సమయపాలన పాటించకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు శుక్రవారం తాండూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వివిధ గ్రామాల నుంచి రోగులు వైద్య చికిత్స నిమిత్తం వచ్చి వైద్యులు లేకపోవడంతో గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది డాక్టర్లు సమయ కి వచ్చేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు