బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని టిడిపి నేతలు షిరిడి సాయిబాబా కళ్యాణ మండపం నందు సమావేశం నిర్వహించారు. శనివారం సాయంత్రం 4 గంటల50 నిమిషాల సమయం లో ఎలాంటి అవాంఛనీ సంఘటన జరగకుండా జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు పటిష్ట బందోబస్తు నిర్వహించమన్న సిఐ పుల్లయ్య.