రాజేంద్రనగర్: మైలార్దేవరపల్లి డివిజన్ లో పరిధిలోపరిసరాలను పరిశుభ్రంగాఉంచుకోవాలి: రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ డీసీ రవికుమార్
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మన అందరి బాధ్యతని జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ రవి కుమార్ పేర్కొన్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలార్ దేవ్ పల్లి డివిజన్లో సిబ్బందితో కలిసి చెత్తను తొలగించి పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీ రవి కుమార్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ స్వచ్ఛత వైపు అడుగులు వేయాలని అన్నారు. తడి, పొడి చెత్త వేరు చేసి ఆటోల్లో వేయాలన్నారు