గోపాల్పేట: తుమ్మలకుంట గ్రామంలో చెరువులో పడి వ్యక్తి మృతి
వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం తుమ్ములకుంట గ్రామంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి నున్యావత్ రాజు మృతి గోపాల్పేట మండల తుమ్మలకుంట గ్రామంలో నున్యావత్ రాజు తన పొలంలో కరియట చేస్తుండగా తూములో చెత్త ఉన్నందువల్ల సరిగా నీరు రావడంలేదని చెత్తను తీసివేస్తుండగా ప్రమాదవశాత్తు నీడ మునిగి ఈతరాక చనిపోయినాడు రాజుకు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు రాజు హైదరాబాదులో పనిచేస్తూ ఉంటాడు గత వారం రోజుల క్రితమే పొలం చేసుకోవాలని వచ్చాడు ఇంతలో ఈ ప్రమాదం జరగడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశామని తెలిపారు