కూడేరు భూ విషయంలో ఇరు వర్గాల ఘర్షణ. ముగ్గురికి తీవ్రమైన గాయాలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతపురంలో - Anantapur Urban News
కూడేరు భూ విషయంలో ఇరు వర్గాల ఘర్షణ. ముగ్గురికి తీవ్రమైన గాయాలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతపురంలో
Anantapur Urban, Anantapur | Feb 8, 2026
కూడేరు పొలంలో ఇరువర్గాల ఘర్షణ ముగ్గురికి తీవ్రమైన గాయాలు. ఆదివారం ఉదయం 9 గంటల50 నిమిషాల సమయం లో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తి వివరాలు తేలాల్సి ఉందన్నారు. అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.