చిత్తూరు జిల్లా సరిహద్దులోని పేర్నం బట్ సదానగర్ కొండ అటవీ ప్రాంతంలో 3 ఏనుగులు మృతిపై తమిళ ఫారెస్ట్ అధికారులు విచారణ చేపట్టారు. వేలూరు DFO అశోక్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఒకే చోట 3 ఏనుగుల మృతదేహాలు పడి ఉండగా ఇది వేటగాళ్ల పని అయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఘటనా ప్రాంతం ఆంధ్ర ఫారెస్ట్‌కు సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.