విజయనగరం: రాజాంలో జనావాసాల మధ్యకు వచ్చిన భారీ కొండచిలువను హత మార్చిన స్థానికులు
జనావాసాల మధ్యకు వచ్చిన భారీ కొండచిలువను స్థానికులు మంగళవారం హత మార్చారు. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద కొండచిలువ ప్రత్యక్షమైంది. దీనిని చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. పలువురు దానిని కొట్టి చంపారు.