ముధోల్: మద్యం డబ్బులు ఇయ్యలేదని పురుగుల మందు తాగి ఆత్మహత్య
Mudhole, Nirmal | Sep 15, 2025 నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని పార్టీ బి గ్రామానికి చెందిన వడ్నప్ బాబు 62 గత కొంతకాలంగా మధ్యానికి బానిసై మద్యం తాగి తరచుగా ఇంట్లో భార్యతో గొడవపడేవాడు భార్య డబ్బు ఇవ్వలేదని మనస్థాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు రెండు రోజుల క్రితం పాల్పడ్డాడు చికిత్స నిమిత్తము భైంసా ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమించడంతో డాక్టర్ సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం నిజాంబాద్ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు, కుబేర్ మండల పోలీస్ స్టేషన్ సోమవారం సాయంత్రం 6 గంటలకు తెలిపారు భార్య వడ్ల లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు