అవసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం గా ఉంటారని తాండూర్ మున్సిపల్ కమిషనర్ యాదగిరి అన్నారు బుధవారం తాండూర్ మున్సిపల్ పరిధిలోని ఒకటి 24 వార్డులో తడి చెత్త పొడి చెత్త ప్లాస్టిక్ నివారణ ఇంటి పరిష్కారం వాడు ప్రజలకు అవగాహన కల్పించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణం పరిశుభ్రంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు