మేడ్చల్: దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో చెరువులో ఉచిత చేప పిల్లల విడుదల కార్యక్రమం
దుండిగల్ మున్సిపాలిటీ పరిధి బౌరంపేట లోని పెద్ద చెరువు వద్ద జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత చేప పిల్లల విడుదల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద హాజరై, సుమారు 1. 27 లక్షల చేప పిల్లలను చెరువులోకి విడిచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెరువులపై ఆధారపడి జీవనం కొనసాగించే గంగపుత్రులు, ముదిరాజుల ఆర్థిక ఉన్నతిక ఈ రూపొందించబడినది చేప పిల్లల పంపిణీ కార్యక్రమం అన్నారు. కులవృద్ధులు పునరుజీవనం ద్వారానే జీవన మనుగడ సాధ్యమని నమ్మిన నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.