సింగనమల నియోజకవర్గం కేంద్రంలోని టిడిపి మండల కన్వీనర్ల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు శ్రావణి, టిడిపి జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలిసికట్టుగా పనిచేసే రానున్న జడ్పిటిసి, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో టిడిపి అన్ని స్థానాలు కైవసం చేసుకుందామని సూచించారు. శనివారం సాయంత్రం 6:00 20 నిమిషాల సమయం లోమీడియా సమావేశం నిర్వహించారు.