ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని కర్నూల్ రోడ్ లో ఉన్న స్టేట్ బ్యాంక్ కార్యాలయం సమీపంలో డెలివరీ బాయ్ వెళ్తున్న స్కూటీ వాహనాన్ని ఎదురుగా వస్తున్న బుల్లెట్ వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఒక్కసారిగా వాహనం పై నుండి డెలివరీ బాయ్ పడిపోయి తీవ్ర గాయాల పాలయ్యాడు అది గమనించిన స్థానికులు పారిపోతున్న బుల్లెట్ వాహనాన్ని అడ్డగించి పట్టుకోవడమే కాకుండా స్థానికంగా పోలీసులకు అప్పగించారు అనంతరం అపస్మార్గ స్థితిలో ఉన్న డెలివరీ బాయ్ కి సఫర్లు చేసి 108 వాహనంలో స్థానికంగా ఉండే ప్రైవేటు వైద్యశాలకు తరలించారు అయితే డెలివరీ బాయ్ కాలు రెండు చోట్ల భారీగా విరిగిందని ప్రాణానికి ఎటువంటి అపాయం లేదన్నారు వైద్య