చీపురుపల్లి: పదో తరగతి ఫలితాల్లో గుర్ల మండలం పాలవలస జడ్పీ హైస్కూల్ విద్యార్థిని మండలం ఫస్ట్
నేడు విడుదల అయిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో గుర్ల మండలం పాలవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థిని సారిక యశస్వత 575 మార్కులతో మండలోని ప్రదమ స్థానం లో నిలిచింది. ఈమె కు పాఠశాల ఉపాధ్యాయులు తల్లి దండ్రులు అభినందనలు తెలిపారు.