తవణంపల్లి మండలం,నల్లశెట్టిపల్లి గ్రామపంచాయతీలో పేదరిక నిర్మూలన సంస్థ ఎస్. ఇ .ఆర్. పి డి .ఆర్. డి .ఏ పిడి ఆధ్వర్యంలో రైతుల పొలాల్లో సర్క్యూలేటరీ ఆక్వా కల్చర్ సి. ఏ .ఎస్ ద్వారా చేపల పెంపకం పథకం ప్రారంభోత్సవంలో పాల్గొన్న పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ మాట్లాడుతూ ఒకే సంవత్సరంలో మూడు పంటల దిగుబడులు చేసే అవకాశం ఈ సర్క్యులేటరీ ఆక్వా కల్చర్ సిస్టమ్ సి ఏ ఎస్ ద్వారా మీకు లభిస్తుంది.10% భూమి మాత్రమే ఒక ఎకరం భూమిలో ఈ పద్దతిలో ఉపయోగించబడుతుంది. మిగిలిన 90% భూమిలో వ్యవసాయం చేసుకోవచ్చు.ప్రస్తుతం ఉన్న వనరులను వినియోగించుకోవడం లాభం