కుప్పం మండలంలోని జరుగు సమీపంలో 2 ఏనుగులు మూడు రోజులుగా తిష్ఠవేశాయి. జరుగు గ్రామ సమీపంలోని జోరీగల వంక వద్ద 2 ఏనుగులు సంచరిస్తుండడంతో అవి గ్రామాల వైపు రాకుండా అటవీ సిబ్బంది డ్రైవ్ చేస్తున్నారు. మరో 7 ఏనుగుల గుంపు ప్రస్తుతం గుడిపల్లి మండలంలోని మల్లప్ప కొండ క్రింద వైపు కర్ణాటక ప్రాంతంలో ఉన్నాయి.వీటిని కర్ణాటక అటవీ అధికారులు మళ్లీ ఆంధ్ర వైపు పంపుతున్నారు.