ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని వైసీపీ కార్యాలయం నందు నియోజకవర్గం లోని వైసీపీ గ్రామ కమిటీల నిర్మాణం కొరకు మండల గ్రామ నాయకులతో దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ అధ్యక్షులను అనుబంధ విభాగ అధ్యక్షులు ఏర్పాట్లపై చర్చించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.