నగరి: నగరి మున్సిపాలిటీలోని ఇందిరమ్మ వార్డులో సమస్యలు పరిష్కరించాలని రోడ్డుపై నిరసన తెలిపిన మహిళలు
నగరి మున్సిపాలిటీలోని ఇందిరమ్మ వార్డులో రోడ్డు సమస్య పరిష్కరించాలని మౌలిక వసతులు కల్పించాలని రోడ్డు మీద మహిళలు బుధవారం నిరసన తెలిపారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ , పోలీసు అధికారులు ఆందోళనకారుల యొక్క సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి వారితో చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించుకున్నారు