పామర్రు టౌన్ లో రూ. 61 లక్షల వ్యయంలో అన్నా క్యాంటీన్ భవన నిర్మాణం చేపడుతున్నారు. శనివారం పామర్రు నియోజకవర్గ ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, జనసేనపార్టీ ఇంచార్జ్ తాడిశెట్టి నరేష్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి పేదవాడి ఆకలి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నేతలు పాల్గొన్నారు.