తిరుమల ఘాట్ రోడ్లో రోడ్డు ప్రమాదం కొండపై నుంచి రాయి పడడంతో తీవ్ర గాయాలు
తిరుపతి నుంచి తిరుమల వెళ్లే ఘాట్ రోడ్డులో మంగళవారం ప్రమాదం చోటుచేసుకుంది లగేజీ సెంటర్లో పని చేసే లోకేష్ బైక్ మీద కొండకు బయలుదేరాడు హరిని ప్రాంతంలోకి రాగానే ఒకసారిగా కొండపై నుంచి చిన్నపాటి రాయి వచ్చి లోకేష్ కు తగిలింది బైక్ మీద నుంచి పడిపోవడంతో తల శరీర భాగాలకు గాయాలయ్యాయి తొలుత అశ్విని తర్వాత తిరుపతి స్విమ్స్ ఆస్పత్రికి అతని తరలించారు ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు.