శ్రీకాకుళం: శ్రీకాకుళం:ద్విచక్ర వాహన దారులు హెల్మెట్ ధరించి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడుకోవాలి. శ్రీకాకుళం ట్రాఫిక్ సీఐ నాగరాజు.
ద్విచక్ర వాహన దారులు తప్పుని సరిగా హెల్మెట్ ధరించి, ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడుకోవాలని శ్రీకాకుళం ట్రాఫిక్ సీఐ నాగరాజు తెలిపారు. మంగళవారం శ్రీకాకుళం ఆర్.టీ.సి కాంప్లెక్స్ వద్ద పలు వాహనాలను తనికీ చేసి రికార్డ్లను పరిశీలించారు.ఈ సందర్బంగా సీఐ నాగరాజు మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు రోడ్లపై ప్రయానించే టప్పుడు లైసెన్స్ కలిగి ఉండాలని తెలిపారు, మైనర్లకు వాహనాలు ఇచ్చే వారిపై కూడా కేసు నమోదు చేసి వాహనాలు సీజ్ చేస్తామని తెలిపారు.