నెల్లికుదురు: అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని మండల కేంద్రంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహణ
అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు కల్పించాలని.సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డిమాండ్ అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు కల్పించాలని ఇండ్ల కేటాయింపులో రాజకీయ నాయకుల జోక్యం నివారించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నెల్లికుదురు మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు అనంతరం ఎంపీడీవో గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది,