ముధోల్: కుభీర్ పోలీస్ స్టేషన్ లో రాత్రి కత్తి పోట్ల కలకలం చోటుచేసుకుంది...
Mudhole, Nirmal | Sep 19, 2025 నిర్మల్ జిల్లా కుభీర్ పోలీస్ స్టేషన్ లో రాత్రి కత్తి పోట్ల కలకలం చోటుచేసుకుంది... పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ నారాయణ పై కత్తి తో దాడి చేశాడు ఓ అగంతకుడు...మరో హోం గార్డ్ గిరికు కూడా గాయాలు... వారిని చికిత్స నిమిత్తం భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు.దాడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.