మొలకలపుండ్ల గ్రామం పరిధిలోని సర్వే నెంబరు 500-2b పట్టా భూమిలో తనకు న్యాయం చేయాలని ఎమ్మార్వోకి వినతి
Gudur, Tirupati | Nov 17, 2025 సైదాపురం మొలకల పుండ్ల గ్రామం పరిధిలోని సర్వే నెంబరు 500-2b 11 ఎకరాల 17 సెంట్లు పట్ట భూమిని పోలిశెట్టి శ్రీనివాసులు అనే వ్యక్తి పెద్ద చెరుకూరు స్థానికులైనటువంటి కర్లపూడి వాణి వైఫ్ ఆఫ్ హరి ప్రసాద్ కి రిజిస్టర్ అయినటువంటి భూమిని T. ప్రవీణ్ కుమార్ సైదాపురం ఎమ్మార్వో గా ఉన్న సమయంలో నక్కి బోయిన వెంకటేశ్వర్లు, మల్లారపు చిన్న పెంచలయ్య, వరికోటి శంకరయ్య, అను వారి పేర్లు మీద ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా వారసత్వం ఉన్నట్లు వెబ్ ల్యాండలో ఆడంగళ్ లో చూపడంతో తెలుసుకున్న కర్లపూడి హరిప్రసాద్ తనకు న్యాయం చేయమని రెవెన్యూ కోర్టు ఆశ్రయించిగా సంబంధితహైకోర్టు వారు జారీ చేసిన ఉత్తర్వులు అనుసరించి