మేడ్చల్: కూకట్పల్లిలో తెలంగాణ జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ను ఆవిష్కరించిన జర్నలిస్టులు
ఏప్రిల్ 13వ తేదీన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించే జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పలువురు జర్నలిస్టు అన్నారు సోమవారం కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో వివిధ జర్నలిస్టు సంఘాలకు చెందిన నాయకులు పోస్టర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులో మోహన్ బైరాగి, ఎర్ర యాకన్న డబ్బు రామస్వామి ఆనంద్ రావు కిషోర్ చారు తదితరులు పాల్గొన్నారు