రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి నివాసంలో బుధవారం వేకువజామున భోగి సంబరాలను ఘనంగా నిర్వహించారు. భోగి పండుగను పురస్కరించుకుని వేకువుజమునే భోగిమంటలను ఇంటి ముంగట ఏర్పాటు చేశారు ఆనందంగా కుటుంబ సభ్యులతో కలిసి భోగి వేడుకలను మంత్రి ఘనంగా నిర్వహించుకున్నారు గతాన్ని మరియు గతంలో ఉండేటువంటి పొరపాట్లను విడిచి నూతన ఉత్సాహంతో ముందుకు సాగాలని ప్రజలందరకు మేలు జరగాలని ఈ సందర్భంగా మంత్రి ఆకాంక్షించారు అభివృద్ధి పథంలో పోతున్న కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో దూసుకుపోవాలన్నారు