ఇల్లందు: టిడిపి పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి పలువురు చేరికలు కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికిన ఇల్లెందు ఎమ్మెల్యే
ఇల్లందు నియోజకవర్గం కామేపల్లి మండలం జాస్తీపల్లి గ్రామ పంచాయితి తెలుగుదేశం పార్టీకి చెందిన పలు కుటుంబాలు నాయకులు తోటకూరి శివయ్య అధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు ఇల్లందు నియోజకరవర్గం శాసన సభ్యులు కోరం కనకయ్య సమక్షంలో తీర్ధం పుచ్చుకున్నారు ఈ కార్యక్రమంలో ఇల్లందు మార్కెట్ కమిటి చైర్మెన్ బానోత్ రాంబాబు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గోన్నారు.పార్టీలో చేరిక ముఖ్య నాయకులు రాయల గురవయ్య,దేవండ్ల వెంకన్న,ఉప్పతల నాగయ్య,చల్లా రవి,మాల్లెంపాటి శ్రీనివాసరావు,కళ్ళెపల్లి కోటయ్య,రాయల శ్రీనివాస్,రాయల కోటేశ్వరావు.