రాజేంద్రనగర్: వనస్థలిపురం డివిజన్ పరిధిలోగుంటి జంగయ్య కాలనీలో సీసీ రోడ్డు పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. శనివారం వనస్థలిపురం డివిజన్ పరిధిలోని గుంటి జంగయ్యనగర్ కాలనీలో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను ఆయన పర్యవేక్షించారు. ఎత్తు పల్లాలను సరిగా చూసుకుని రోడ్డుపై నీరు నిల్వకుండా రోడ్డును నిర్మించాలని అధికారులకు సూచించారు