నెల్లికుదురు: ఇందిరమ్మ ఇళ్ల అవకతవకలపై మునిగిలవీడు మాజీ సర్పంచ్ నవీన్‌రావు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ, అంబేద్కర్ విగ్రహానికి వినతి
Nellikudur, Mahabubabad | May 13, 2025
మునిగలవీడు మాజీ సర్పంచ్ నల్లని నవీన్ రావు గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు...