వికారాబాద్: జిల్లాలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలు
వికారాబాద్ జిల్లాలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి దీంతో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి ఇప్పటికే జిల్లా యంత్రాంగం ప్రజలు ఎవరు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది నాగారం మైలారం వాలు అద్భుతంగా రోడ్డుపై ప్రవహించడంతో ఆ గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి