రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడే పరిస్థితి ఏమాత్రం లేదని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం మధ్యాహ్నం అనంతపురం నగరంలో ఆయన ప్రత్యేకంగా మీడియా సమావేశాన్ని నిర్వహించి కార్యకర్తలలో భరోసాను నింపారు.