డోన్ లో గోవులను ఎత్తుకెళ్తున్న దొంగలు, సీసీ కెమెరాలు రికార్డ్ ఆలస్యంగా బయటపడిన ఘటన, విచారణ చేపట్టిన పోలీసులు
Dhone, Nandyal | Feb 4, 2026 నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని వీధుల్లో సంచరిస్తున్న గోవులను కొందరు దుర్మార్గులు దొంగతనం చేస్తున్నారు. పోలీస్ పెట్రోలింగ్ లేని సమయంలో దొంగలు ఈ ఘాతుకానికి పాల్పడుతున్నారు పక్కా ప్లాన్ తో చేస్తున్నారన్న అనుమానాలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు అయితే గత కొన్ని రోజుల క్రితం సీసీ కెమెరాలు ఈ దృశ్యాలు రికార్డ్ అవడం చూసి పోలీసులు విచారణ చేపట్టారు ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది