రాయదుర్గం మండలం మల్లాపురం శ్రీ విప్రమలై లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం శ్రీ విశిష్ట అద్వైత విశ్వమాత ఆశ్రమంలో ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీనారాయణ మహా యజ్ఞ మంటపంలో శ్రీ భూ వరాహ హోమం ఘనంగా నిర్వహించారు. 55 వ రోజు శుక్రవారం ఆలయ కమిటీ గౌరవాధ్యక్షులు రామ్మూర్తి స్వామీజీ ఆధ్వర్యంలో లక్ష్మీ నరసింహస్వామి, సర్వదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ భూ వరాహ హోమం, గోపూజ, అశ్వపూజ నిర్వహించారు. పూర్ణాహుతి మహా మంగళహారతి తీర్థ ప్రసాద వినియోగం గావించారు ఈ కార్యక్రమంలో రాముడు స్వామి శిష్య బృందం కృష్ణ. రాము లతోపాటు ఆలయ కమిటీ అధ్యక్షులు బి అండ్ తిప్పేస్వామి ఉపాధ్యక్షులు ధర్మన్న కార్యదర్శ