శ్రీకాకుళం: తూర్పు కాపులకు రిజర్వేషన్ శాతం పెంచాలి : జిల్లా తూర్పు కాపుల ఉద్యోగుల సంఘ నాయకుడు కిల్లారి నారాయణరావు
తూర్పు కాపులకు రిజర్వేషన్ శాతం పెంచాలని జిల్లా తూర్పు కాపుల ఉద్యోగుల సంఘం నాయకులు కిలారి నారాయణ రావ్ కోరారు. ఈ మేరకు బుధవారం శ్రీకాకుళం నగరంలోని ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 29 న ఏచ్చెర్ల కేశవ రెడ్డి స్కూల్ వద్ద జరుగు ఉత్తరాంద్ర తూర్పు కాపుల సమ్మెలన సభను జేయప్రేదం చేయాలని కోరారు.