మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో సంక్రాంతి పండుగ సందర్భంగా భారీ ముగ్గుల పోటీలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినట్లు టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు అన్నారు. ఎన్నడు చేయని కని విని ఎరుగని రీతిలో భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. కోటమీ నాయకులు స్థానిక ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కూటమీ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది అన్నారు.