సూళ్లూరుపేట శివాలయంలో ఘనంగా కార్తీక సోమవారం పూజలు
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణం లో వెలసి ఉన్న శ్రీ గంగా పార్వతి సామెత త్రినేత్ర సంభూతుడైన శ్రీ నాగేశ్వర స్వామి ఆలయంలో చివరి కార్తీక సోమవారం సందర్భముగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చైర్మన్ తాడిపత్తి ఆదినారాయణ రెడ్డి పర్యవేక్షణలో కమిటీ సభ్యుల సహకారంతో స్వామి వారికి అభిషేకాలు చేసి పుష్పాలంకారణాలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.