హత్య కేసులో ముద్దాయి అరెస్ట్ ముద్దాయి చేసినట్లు బుధవారం ఉదయం ఆరు గంటల సమయంలో వన్ టౌన్ సిఐ వెంకటేశ్వర్లు మీడియాకు తెలిపారు. మేకల వంశి మిల్లర్ పేట్, బల్లారి టౌన్ కర్ణాటక చెందినవాడు అన్నారు.అనంతపురము జిల్లా ఎస్పీ జగదీష్ గారి సూచనల మేరకు, అనంతపురము టౌన్ డి.ఎస్.పి శ్రీనివాస రావు గారి ఆద్వర్యంలో అనంతపురము 1 టౌన్ పోలీస్ స్టేషన్ సీఐవెంకటేశ్వర్లు మరియు సిబ్బందికి ముద్దాయి ఆచూకీ గురించి పెట్టిన ప్రత్యేక నిఘా మరియు రాబడిన సమాచారము మేరకు ఈ దినం అనగా 13.01.2025వ తేదీ రాత్రి 10:30 గంటల సమయంలో ముద్దాయిని కలెక్టర్ ఆఫీసు ముందర ఉన్న పెర్రర్ విగ్రహం వద్ద అరెస్టు చేశామన్నారు.