బందరులో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం: TDP జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ G గోపీచంద్
Machilipatnam South, Krishna | Sep 25, 2025
పరిశుభ్రతతోనే మానవ మనుగడ: గోపీచంద్ గాంధీ జయంతిని పురస్కరించుకుని గురువారం మద్యాహ్నం 4 గంటల సమయంలో స్తానిక మచిలీపట్నం పురవీధుల్లో ' స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర' కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది రోడ్ల శుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా టిడిపి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ పాల్గొని మిడియాతో మట్లాడారు. పరిసరాల పరిశుభ్రతతోనే మానవ మనుగడ ముడిపడి ఉందని అన్నారు.