కూకట్పల్లి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సృష్టి ఐవీఎఫ్ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను చంచల్గూడా ఆసుపత్రికి తరలింపు
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సృష్టి ఐబీఎస్ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను మంగళవారం పోలీసులు చంచల్గూడా ఆసుపత్రికి తరలించారు. కస్టడీలో పలు కీలక అంశాలను డాక్టర్ నమ్రత ద్వారా రాబట్టినట్లు సమాచారం. అనంతరం గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి చంచల్గూడా జైలుకు తరలించారు.