కుప్పం - క్రిష్ణగిరి జాతీయ రహదారిలోని బిరదనపల్లి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో పది గొర్రెలు మృతి చెందగా మరికొన్ని గాయపడ్డాయి. 50 గొర్రెలను రోడ్డు దాటిస్తుండగా మితిమీరిన వేగంతో వచ్చిన గుర్తుతెలియని వాహనం గొర్రెలపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో పది గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా మరో 10కి పైగా గొర్రెలు గాయపడ్డాయి.