అనంతపురం నగరంలోని బ్రాహ్మణ వీధికి చెందిన అశ్విని అనే వివాహిత వేధింపులు తాళలేక సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వీడియో బుధవారం తీవ్ర దుమారం రేపింది. తన కుమారుడికి న్యాయం చేయాలని ఆమె వేడుకుంటూ సెల్ఫీ వీడియో వైరల్ అయింది. తన కుమారుడిని న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేస్తూ ఆత్మహత్యయత్నానికి పాల్పడింది.