అద్దంకి వైయస్సార్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తగా వైయస్సార్ పార్టీ నూతనంగా నియమించిన డాక్టర్ అశోక్ కుమార్ అద్దంకిని జగన్ కు గిఫ్టుగా ఇద్దామని శనివారం మీడియా ప్రకటన ద్వారా తెలిపారు. త్వరలోనే అద్దంకి వస్తానని అందరం కలిసికట్టుగా పని చేద్దామని ఆయన కోరారు. అందని ద్రాక్షాలా ఉన్న అద్దంకిని గెలుచుకుందామని డాక్టర్ విజయకుమార్ తెలిపారు.