శ్రీకాకుళం: ఐక్యత చాటడం ద్వారా లక్ష్యాన్ని సాధించుకొవడం సులభమవుతుంది: MDU ఆపరేటర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు
ఐక్యత చాటడడం ద్వారా లక్ష్యాన్ని సాధించుకోవడం సులువవు తుందని ఏం.డీ.యూ ఆపరేటర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ అన్నారు. ఆదివారం శ్రీకాకుళం ఎన్.జి.ఓ హోంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సూర్యనారాయణ ప్రభుత్వం అందిస్తున్న నిత్యవసర సరుకులు పంపిణీ విధానంలో ఏం.డీ.యూ ఆపరేటర్లు కీలక పాత్ర పోసిస్తున్నారని, వారి సమస్యలు పరిష్కరించే వరకు పోరాటాలు చేస్తామని అన్నారు.