ఇల్లందు: ఇల్లందు పట్టణంలో హాస్టల్ కార్మికులు మోకాళ్ళపై నిరసన
ఇల్లందు లో 19వ రోజు ఇల్లందు లో మోకాళ్ళ పై కూర్చుని నిరసన వ్యక్తం చేసిన హాస్టల్ కార్మికులు పండుగ పూట పస్తులతో నిరసన ప్రభుత్వ తీరుపై బిక్షాటన కు దిగిన హాస్టల్ డైలీ వేజ్, ఔట్ సోర్సింగ్ కార్మికులు,స్థానిక మెయిన్ రోడ్డు పై నిరవదిక సమ్మె చేస్తున్న ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ డైలివేజ్, ఔట్ సోర్సింగ్ వర్కర్లు 19వ రోజు నిరసన కార్యక్రమాన్ని వినూత్నంగా మోకాళ్ల పై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటీయు జిల్లా సహాయ కార్యదర్శి అబ్దుల్ నబి పాల్గొని మాట్లాడుతూ కార్మికులు అర్ధాకలితో అలుమటిస్తుంటే ప్రభుత్వం పట్టించు కోవడం లేదని ప్రభుత్వం వెంటనే తమ న్యాయమైన డిమాండ్ ను పరిష్కరించాలీ